తెలుగు. నా మాతృ బాష. ఎప్పుడో స్కూల్ లో పరీక్షలు కోసం తెలుగులో రాశాను. ఇది జరిగి సుమరుగా పది సంవత్సరాలు అయింది. మళ్ళీ తెలుగు లో రాయటం ఇదే మొదటిసారి. కొంచం కష్టంగా ఉన్న, నా భావాలు నా భాషలో వ్యక్తపరచాలి అని అనుకున్నాను. అందుకోసం తెలుగు లో రాస్తున్నాను. ఏవన్నా తప్పులు ఉంటే క్షమించగలరు.
ఒక తెలుగువాడినై తెలుగులో రాసి పది సంవత్సరాలు గడిచాయి అంటే నా ధూస్థితికి కారణం ఎవరు?. నేనా లేక నా చుట్టూ ప్రపంచమా?. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు ఏనాడో అన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని భాషలోకంటే ఒక స్పష్టమయిన ఉచ్చారణ గల భాషగా తెలుగుకి పేరుగలదు. ఎన్నో వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన తెలుగుకి ఈ 21st శతభ్ధంలో గడ్డుకాలం ఎదురుకొంటుంది. ఎవరు, ఎక్కడ చూసినా , చిన్న-పెద్ద తేడా లేకుండా ఇంగ్లీష్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ముందుకి పోవాలి అంటే ఇంగ్లీష్ ఎంతో అవసరం. అందుకని మన భాషనే మార్చిపోవటం ఎంతవరకు సమంజసం?
ఇటు వంటి కాలం లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు.
ఏది ఏమయినా తెలుగు లో ఒక విషయం గురించి రాయాలని అనుకున్నాను. రాశాను.
ఇక సెలవు
ఇట్లు మీ
వంశీ

correct cheppavu mama
ReplyDeleteIlanti article rasinanduku munduga neeku naa hrudayapurvaka abhinandanalu. Vamsi laanti vaalu kuda unnanduku inka mana matru basha ni manam kapadukogalgutunnam ani anipinchindi!!
ReplyDelete@ అపరిచితుడు,ప్రవీణ్: మీ అభిప్రాయాలు తెలిపినుందుకు అభినందనలు.ఏదో నాలో అలానే మన వాళ్ళలో మార్పు కోసం నా ఈ చిన్న ప్రయత్నం.
ReplyDeletetelugu basha loni madhuryam eppatinuncho endarino akkatukundi. Mana pakka rashtram loni aravam vaalu mana bashanu madhura basha gaa abhinandhistharu. Okkapudu mana telugu basha nu itaian of south india gaa pariganincharu. Telugu basha loni pandithyam mare basha ku ledhu. AA telugu basha lo manam matladukovadam mana adrushtam.adi gamaninchadam mana kartavyam
ReplyDelete@ Aparichitudu praveen annav kada ra mama!! neenu nee 10th Raghunatha School mate ni ra babu!! Gurtu pattava leka na gurunchi cheppamantava???
ReplyDeleteఅపరిచితుడు అని Anonymous నీ అడ్రెస్ చేశాను నిన్ను కాదు ప్రవీణ్. నిన్ను ఎలా మార్చిపోతాన్ననుకున్నావ్? ఇంకా ఏంటి సంగతులు ? అంతా క్షేమమె కదా?
ReplyDelete@ రాకేశ్: లెస్స పలికితివిరా. సోదరా ..ప్రతి తెలుగోడు గుర్తుపేటుకోవలసిన విషయం చెప్పవు .
బాగుందిరా అబ్బాయి నీ ప్రయత్నం, కాకపోతే మొత్తం బ్లాగు తెలుగు లోనే ఉంటె బాగుండేది.....ఐన ఫర్లేదు నీ బాషాభిమానాన్ని అభిమానిస్తున్నాను
ReplyDeleteSuch an interesting fact about Telugu language, I am really impressed by knowing this facts. I was strange, but now I can understand the value of language.
ReplyDeletePlay Fantasy Cricket And Win Real Cash